manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 03 December 2025, 10:52 am Posted by : Mana Praja Prathinidhi

ఎంపీ సుధా రామకృష్ణన్‌కు ఘనస్వాగతం పలికిన కాంగ్రెస్ శ్రేణులు

మనప్రజాప్రతిని,శ్రీకాళహస్తి నియోజకవర్గం.డిసెంబర్ 3
వెంకటగిరి నియోజకవర్గ సమీక్ష సమావేశంలో పాల్గొనేందుకు ఏఐసీసీ పరిశీలకులు, పార్లమెంట్ సభ్యులు సుధా రామకృష్ణన్ గారు, అలాగే పిసిసి పరిశీలకులు మదన్మోహన్ రెడ్డి శ్రీపతి మంగళవారం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా డిసిసి అధ్యక్షులు బాలగురవం బాబు ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు శాలువాలు అడ్డించి ఘన స్వాగతం పలికారు.కార్యక్రమంలో శ్రీకాళహస్తి నియోజకవర్గ సమన్వయకర్తతలపాదామోదరం రెడ్డి, జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షులు జ్యోతిశ్వర్ నాయక్, జిల్లా ఉపాధ్యక్షులు శబరి రాజన్ రెడ్డి, శ్రీకాళహస్తి మండల అధ్యక్షులు సురేంద్రరెడ్డితదితరులు పాల్గొన్నారు.