పంచాయితీఎన్నికల్లోకాంగ్రెస్ ప్రభంజనం

ప్రతిపల్లెఅభివృద్ధికిశ్రీపొన్నంప్రభాకర్ కృషేకారణంహుస్నాబాద్‌లో80శతానికిపైగావిజయం-ప్రభుత్వ పని తీరుకు ప్రజల తీర్పుహుస్నాబాద్,డిసెంబర్17(మనప్రజాప్రతినిధి):హుస్నాబాద్ నియోజకవర్గంలో ప్రతి పల్లెలో అభివృద్ధి జరిగిందంటే, జరుగుతుందంటే అది పూర్తిగా తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ, బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు, హుస్నాబాద్ ఎమ్మెల్యే శ్రీ పొన్నం ప్రభాకర్గారిపట్టుదల,నిరంతర కృషి ఫలితమేనని ఆయన స్పష్టం చేశారు.గ్రామస్థాయి పంచాయితీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు అఖండ విజయాన్ని అందించిన హుస్నాబాద్ నియోజక వర్గ ప్రజలందరికీ ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. “మీ బలమే నాకు శక్తి. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో...