గురుకులాలపై కాంగ్రెస్ నిర్లక్ష్యం-విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం

ఆహార విషబాధలపై ప్రభుత్వ మౌనం నేరమే: కంచర్ల రవి గౌడ్మనప్రజాప్రతినిధి//రాజన్నసిరిసిల్ల.డిసెంబర్20కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులు వరుసగా ఆహార విషబాధకు గురై ఆసుపత్రుల పాలవుతుంటే, ప్రభుత్వం మాత్రం కళ్లుమూసుకుని చూస్తోందని బిఆర్ఎస్ నాయకుడు కంచర్ల రవి గౌడ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.శనివారం సిరిసిల్ల పట్టణంలోని చేనేత చౌక్‌లో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో కంచర్ల రవి గౌడ్ మాట్లాడుతూగురుకులాల్లో జరుగుతున్న ఘటనలు యాదృచ్ఛికమైనవి కావని, వ్యవస్థాగత నిర్లక్ష్యానికి ప్రత్యక్ష నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఇప్పటివరకు ఒక్క సమగ్ర సమీక్ష కూడా జరగకపోవడం,...