సహకారం,అభివృద్ధి,నేతృత్వం:రంగినేని చెంచయ్య నాయుడు స్పెషల్ థాంక్స్
•ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు ఘన కృతజ్ఞతలు తెలిపిన రంగినేని చెంచయ్య నాయుడుమనప్రజాప్రతినిధి//ఏర్పేడు మండలం.డిసెంబర్24తిరుపతి జిల్లా పార్లమెంట్ ఉపాధ్యక్షులుగా తనను ఎంపిక చేసిన సందర్భంగా శ్రీకాళహస్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రంగినేని చెంచయ్య నాయుడు ఏపీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడుకు"ఘనంగాకృతజ్ఞతలుతెలిపారు.అలాగే తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యత అప్పగించడంలో కీలక పాత్ర పోషించిన ఐటీ మంత్రి నారా లోకేష్, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుదీర్ రెడ్డిలకు ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.ఈ అవకాశం తనకు మరింత బాధ్యతను పెంచిందని...