అమర్‌నాథ్ యాత్రకు సీఆర్‌పీఎఫ్ భద్రత

యాత్రికుల రక్షణకు నిరంతర అప్రమత్తతసంయుక్త భద్రతా బలగాల సమన్వయ చర్యలుసురక్షిత యాత్రకు కట్టుదిట్టమైన ఏర్పాట్లుదేశసేవలో సీఆర్‌పీఎఫ్ నిబద్ధతశ్రీనగర్, జూలై 30 (మనప్రజాప్రతినిధి): శ్రీ అమర్‌నాథ్ యాత్రను సురక్షితంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు కేంద్ర రిజర్వు పోలీసు దళం (సీఆర్‌పీఎఫ్) సంయుక్త భద్రతా బలగాలతో కలిసి నిరంతరం అప్రమత్తంగా విధులు నిర్వహిస్తోంది. యాత్రికుల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యం ఇస్తూ యాత్ర మార్గమంతా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. ప్రతి యాత్రికుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనం చేసుకుని సురక్షితంగా తిరిగి చేరేలా అన్ని చర్యలు అమలు చేస్తున్నట్లు...