ప్రతి రోజూ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు
•మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలు శిక్షలు, జరిమానాలు తప్పవు•20రోజుల్లో364 కేసులునమోదుమనప్రజాప్రతినిధి//రాజన్నసిరిసిల్ల.ఫిబ్రవరి23రోడ్డు ప్రమాదాల నివారణే ప్రధాన లక్ష్యంగా సిరిసిల్ల సబ్ డివిజన్ పరిధిలో ప్రతి రోజూ విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.డీఎస్పీ మాట్లాడుతూ, సబ్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో నిరంతర తనిఖీలు కొనసాగుతున్నాయని చెప్పారు. గడిచిన 20 రోజుల వ్యవధిలో మొత్తం 364 మందిపై డ్రంక్...