ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేయవద్దు

•ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏను నీరుగార్చే జి-రామ్‌జీ పథకాన్ని వెంటనే ఉపసంహరించాలిమనప్రజాప్రతినిధి//శ్రీకాళహస్తినియోజకవర్గం.జనవరి19ఏఐసీసీ, పిసిసి పిలుపు మేరకు తిరుపతి జిల్లా డీసీసీ అధ్యక్షులు బాలగురవం బాబు అధ్యక్షతన, శ్రీకాళహస్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తలపా దామోదరం రెడ్డి ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి మండలం వేడాం గ్రామం వద్ద ఉపాధి హామీ కార్మికులతో కలిసి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిరసన కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులు బాలగురవం బాబు మాట్లాడుతూ, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం జి-రామ్‌జీ అనే కొత్త...