ఎన్నికల హామీలను తక్షణమే అమలు చేయాలి
_మైనారిటీల రాజ్యాంగ, ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించాలి_జమియత్ ఉలమా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మౌలానా షా సయ్యద్ ఎహ్సానోద్దీన్ రషాదీ వో ఖాస్మీమనప్రజాప్రతినిధి//హైదరాబాద్, ఆగస్ట్ 08:తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల సమయంలో మైనారిటీలకు ఇచ్చిన హామీలన్నింటినీ తక్షణమే అమలు చేయాలని జమియత్ ఉలమా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మౌలానా షా సయ్యద్ ఎహ్సానోద్దీన్ రషాదీ వో ఖాస్మీ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు.తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ 2023లో ప్రకటించిన మైనారిటీ డిక్లరేషన్‌లోని అన్ని హామీలను పూర్తి స్థాయిలో...