నకిలీ కరెన్సీ రాకెట్ గుట్టురట్టు

రూ.40 లక్షల విలువైన నకిలీ నోట్లు ముద్రణభోపాల్‌లో గోకుల్ధామ్ సొసైటీలో ఆధునిక ప్రింటింగ్ యంత్రాల స్వాధీనంప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసిన మాజీ వైద్యుడే రాకెట్ సూత్రధారిభోపాల్, 25నవంబర్ (మనప్రజాప్రతినిధి):దేశాన్ని కలవరపరిచిన నకిలీ కరెన్సీ రాకెట్‌ మధ్యప్రదేశ్‌ ఖాండ్వా జిల్లాలో వెలుగులోకి వచ్చిన ఈ రాకెట్‌ వెనుక మాజీ ప్రభుత్వ వైద్యుడు ఉన్న విషయం పోలీసులను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. రూ.500 నకిలీ నోట్లను భారీగా ముద్రించి, వివిధ రాష్ట్రాల్లో చెలామణి చేస్తున్న ఈ ముఠాను సిట్‌ అధికారులు అరెస్టు చేశారు. పెథియా గ్రామానికి చెందిన మౌలానా...