“మన్ కీ బాత్” కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎంపీ బి.బి. పాటిల్
రైతుల కోసం ఉపాధి హామీ పథకం 125 రోజులకు పొడిగింపు-మోడీ ప్రభుత్వ నిర్ణయం ప్రశంసనీయంసదాశివపేట,డిసెంబర్28(మనప్రజాప్రతినిధి):భారత ప్రధాని నరేంద్ర మోడీ నిర్వహించిన “మన్ కీ బాత్” కార్యక్రమాన్ని సదాశివపేట మండలం మద్దికుంట గ్రామంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎన్. రామచంద్రరావు పిలుపు మేరకు, కిసాన్ మోర్చా సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు శ్రీ రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి గోదావరి అంజిరెడ్డి, జహీరాబాద్ మాజీ...