శిక్షణతో సేవాభావం పెంపొందింపు-జక్కన్నపేట్ గ్రామ సర్పంచికి కలెక్టర్ ప్రశంసలు

•సమర్థ గ్రామ పాలన దిశగా అడుగు-ఐదు రోజుల శిక్షణ పూర్తి చేసిన జక్కన్నపేట్ సర్పంచి •శిక్షణ తరగతుల్లో జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా సర్టిఫికెట్ అందుకున్న జక్కన్నపేట్ గ్రామ సర్పంచి చామంతుల సత్యనారాయణమెదక్ జిల్లా.మనప్రజాప్రతినిధి.జనవరి23,నూతనంగా ఎన్నికైన సర్పంచుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ నెల 19 నుంచి 23 వరకు ఐదు రోజుల పాటు శిక్షణ తరగతుల శిబిరాన్ని మెదక్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించారు.ఈ శిక్షణ శిబిరానికి జక్కన్నపేట్ గ్రామ సర్పంచి చామంతుల సత్యనారాయణ క్రమం తప్పకుండా హాజరై,...