దేశ స్వాతంత్ర్య పోరాటం నుంచి నేటి ఉద్యమాల వరకు-“సిపిఐ 100 ఏళ్లు.

•పోరాటాల పునాదిపై నిలిచిన శతాబ్ది పార్టీ- సిపిఐ •పోరాటాల బాటలో మరో అడుగు•సిపిఐ ఇల్లంతకుంట మండల కార్యదర్శి కామ్రేడ్ తీపిరెడ్డి తిరుపతి రెడ్డిమనప్రజాప్రతినిధి//మనకొండూరు.డిసెంబర్ 26సిపిఐ పార్టీ ఆవిర్భావానికి నేటితో 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇల్లంతకుంట మండల కేంద్రంలో సిపిఐ పార్టీ మండల కార్యదర్శి కామ్రేడ్ తీపిరెడ్డి తిరుపతి రెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 1925 డిసెంబర్ 26న కన్పూర్‌లో ఆవిర్భవించిన సిపిఐ పార్టీ దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక పాత్ర పోషించడంతో పాటు, ప్రజల హక్కుల కోసం బ్రిటిష్...