మహిళా సాధికారతకు ప్రభుత్వం కట్టుబాటు

ప్రత్యేక జాబ్ పోర్టల్‌ను ప్రారంభించిన మంత్రిమహాలక్ష్మి హామీ అమలుపై స్పష్టతనైపుణ్యాభివృద్ధి, ఉపాధికి ప్రాధాన్యంమెదక్ ఖిల్లాకు ప్రత్యేక తపాలా కవర్ ఆవిష్కరణమెదక్,ఆగస్టు17(మనప్రజాప్రతినిధి):మహిళల ఆర్థిక స్వావలంబన, యువతకు నైపుణ్యాభివృద్ధి, విద్యార్థులకు మెరుగైన విద్యా సదుపాయాలు కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని శక్తి, కార్మిక, ఉపాధి, శిక్షణ, ఫ్యాక్టరీలు మరియు గనుల శాఖ మంత్రి డాక్టర్ జీ. వివేక్ వెంకటస్వామి తెలిపారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లిలోని శాంతా బయోటెక్నాలజీస్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక జాబ్ పోర్టల్‌ను ఆయన ప్రారంభించారు. దేశంలోనే తొలిసారిగా ఈ తరహా పోర్టల్‌ను...