కేసీఆర్‌కు అడుగడుగునా ఘన స్వాగతం
నర్సంపేటకు వెళ్తున్న బీఆర్‌ఎస్ అధినేతదారి పొడవునా నాయకులు, కార్యకర్తల అభివాదం‘జై తెలంగాణ.. జై కేసీఆర్’ నినాదాలతో హోరెత్తిన కూడళ్లుపెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబానికి పరామర్శవరంగల్, ఆగస్టు 9 (మనప్రజాప్రతినిధి): బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు ఆదివారం వరంగల్ జిల్లా పర్యటనలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల నుంచి ఘన స్వాగతం లభించింది. తెలంగాణ ఉద్యమ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే దివంగత పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించేందుకు కేసీఆర్ నర్సంపేటకు రోడ్డు మార్గంలో బయలుదేరారు. కేసీఆర్ ప్రయాణిస్తున్న మార్గంలో పలు గ్రామాలు, పట్టణాల కూడళ్ల వద్ద బీఆర్‌ఎస్ నాయకులు,...