హిందూ సమ్మేళనం: కులాలను దాటిన ఐక్యతకు పిలుపు!

“కులాలపై పరిమితులు లేకుండా, కలిసికట్టుగా ఉండి, హిందూ ధర్మాన్ని, సంస్కృతిని రక్షించాలి”•యువత, మహిళలు సమాజ సేవలో ముందుండాలి•హిందూ సమాజ ఐక్యతను అందరందరితో పెంపొందించాలి•రాష్ట్ర స్థాయి స్వయంసేవక సంఘ్, అనుబంధ సంస్థల సభ్యులు ఘనంగా పాల్గొన్నారు. మనప్రజాప్రతినిధి//తిరుపతి.శ్రీకాళహస్తి,జనవరి18:గాలిగోపురం దేవస్థానం కళావేదికలో ఘనంగా జరిగిన హిందూ సమ్మేళనంలో మంత్ర మహేశ్వరి, శ్రీ శక్తి పీఠాధిశ్వరి మాతాజీ, శ్రీశ్రీశ్రీ రమ్యానంద భారతి స్వామీజీ, స్థానిక సద్భావన నాయకుడు ఓలేటి సత్యనారాయణ పాల్గొని, హిందూ సమాజ ఐక్యత, కులాంతర వ్యత్యాసాలను తొలగించడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపు ఇచ్చారు.వక్తలు...