ఏడుపాయల దర్శనం ముగించుకుని వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం

"కారుపల్టీలుకొట్టిపొలంలోకిదూసుకెళ్లిమహిళమృతి..ముగ్గురు చిన్నారులకు తీవ్ర గాయాలుమనప్రజాప్రతినిధి.సిద్దిపేటనియోజకవర్గం.జూలై31ఏడుపాయల దేవస్థాన దర్శనం ముగించుకుని స్వగ్రామానికి తిరుగు ప్రయాణంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా, ముగ్గురు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన గురువారం సాయంత్రం మెదక్ జిల్లా తోర్నాల గ్రామ శివారులో చోటుచేసుకుంది.బాధితుడు బెజిగం వినేష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం..జూలై 30న కుటుంబ సభ్యులు ఏడుపాయల దేవస్థానానికి దర్శనానికి వెళ్లారు. దర్శనం అనంతరం సాయంత్రం వేళ అల్లుడు ద్వారకేష్ కారు (TS36N4995)లో బెజిగం శ్రీలత (39), పిల్లలు బెజిగం లిఖిత్ (18),...