కుమారుడి టేక్మాల్ అక్షిత్ రెడ్డి జ్ఞాపకార్థం విద్యార్థులకు సైకిల్ కుర్చీలు పంపిణీ చేసిన టేక్మాల్ శైలజా శేఖర్ దంపతులు
మనప్రజాప్రతినిధి//నర్సాపూర్మెదక్ జిల్లా చిన్న శంకరంపేట్ మండలం ధర్పల్లి గ్రామంలో కుమారుడు అక్షిత్ రెడ్డి జ్ఞాపకార్థం టేక్మాల్ శైలజ శేఖర్ రెడ్డి దంపతులు వారి కుమార్తె హర్షిత, సుదూర ప్రాంతం నుండి చదువుకోడానికి నడిచి వస్తున్న ఇద్దరు విద్యార్థినిలకు రెండు సైకిళ్ళు పంపిణీ చేశారు, ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం మాట్లాడుతూ విద్యార్థినిల సమస్యను చెప్పిన వెంటనే తక్షణం స్పందించిన శేఖర్ రెడ్డి రెండు సైకిళ్ళు పంపిణీ చేయడం సంతోషకరమని భవిష్యత్తులో కూడా శేఖర్ రెడ్డి సేవలు పాఠశాలకు అందించాలని ఉపాధ్యాయులు అభినందించారు వారు శేఖర్...