తొలి మ్యాచ్‌కు ముందే సంచలన నిర్ణయం
-తెలుగబ్బాయ్‌ని జట్టు నుంచి తప్పించిన గంభీర్.. ముంబై, నవంబర్12 : భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ నవంబర్ 14న ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్ కోసం టీం ఇండియా తీవ్రంగా సిద్ధమవుతోంది. ఇంతలో, భారత జట్టులో ఓ కీలక మార్పు కనిపించింది. వాస్తవానికి, ఒక యువ ఆటగాడిని జట్టు నుంచి తప్పించారు. భారత జట్టు రెండవ ప్రాక్టీస్ సెషన్‌కు ముందు విలేకరుల సమావేశంలో అసిస్టెంట్ కోచ్...