మద్య మానేరు కుడి కాలువ ద్వారా వెంటనే సాగునీరు విడుదల చేయాలి

రైతుల తరఫున బీజేపీ నేత పినికాశి అనిల్ గట్టి డిమాండ్మనప్రజాప్రతినిధి//మనకొండూరు.డిసెంబర్19ఇల్లంతకుంట మండలంలోని వంతడుపుల, రంగంపేట గ్రామాల రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మద్య మానేరు కుడి కాలువ ద్వారా సాగునీటిని వెంటనే విడుదల చేయాలని బీజేపీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.వంతడుపుల గ్రామం మీదుగా వెళ్లే మద్య మానేరు కుడి కాలువ రైతులకు సాగునీరు అందించే స్థితిలో లేకపోవడం తీవ్ర అన్యాయమని బీజేపీ నాయకులు పినికాశి అనిల్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం పొలాల్లో సాగుబడి పనులు జరుగుతున్నాయని, నాట్లు వేసే కీలక...