చట్టం పేదలకే కఠినమా?
- ఒకరికి కఠినం మరొకరికి సడలింపా?- న్యాయం డబ్బుతో కొలవబడుతోందా?- చట్టం ముందు సమానత్వం నిజమేనా?గంజాయి రమేష్ జనవరి 19 (మనప్రజాప్రతినిధి):చట్టం ముందు అందరూ సమానులే అనే మాట భారత ప్రజాస్వామ్యంలో తరచూ వినిపించే ఆదర్శ వాక్యం. రాజ్యాంగం కూడా అదే చెబుతోంది. కానీ వాస్తవ పరిస్థితులు చూస్తే, ఈ సమానత్వం కాగితాలకే పరిమితమైందా అనే అనుమానం కలుగుతోంది. చిన్న నేరానికి పేదవాడు జైలుకెక్కుతుంటే, పెద్ద ఆరోపణలున్నవారు బెయిల్ మీద బయట తిరుగుతున్న దృశ్యాలు సమాజంలో ప్రశ్నలను రేకెత్తిస్తున్నాయి. చట్టం నిజంగా అందరికీ ఒకటేనా?...