మా అన్న రాయుడును చంపింది కోట వినుత  దంపతులే..

ప్రజాప్రతినిధి//రేణిగుంట, నవంబర్24: మాజీ నియోజకవర్గం జనసేన ఇంచార్జి వినుత కోట మాజీ కారు డ్రైవర్ మా అన్న రాయుడును చంపింది కోట వినుత  దంపతులే.. ! అని రాయుడు సోదరి కీర్తి ప్రియా వీడియో ద్వారా వెల్లడించ్చింది. తాము వారిని కలిసినప్పుడు తాము లక్షలు వెచ్చించి రాయుడు మొబైల్ లో వున్నా డిలీట్ మెస్సేజ్ లను వెలికి తీసామని చెప్పడం జరిగిందన్నారు. అయితే వినుత వాళ్ళే ఏఐ వీడియోలు మార్పింగ్,ఎడిట్ చేసి ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని, రాయుడు హత్యకు స్థానిక ఎమ్మెల్యే బొజ్జల వెంకట...