కాస వెంకటేష్ సర్పంచ్అభ్యర్థిగా<br>నామినేషన్ దాఖలు

సర్పంచ్ గాగెలిపించండి గ్రామాన్ని అభివృద్ధి చేస్తా సర్పంచ్ అభ్యర్థి కాసా వెంకటేష్మెదక్ జిల్లా:మనప్రజాప్రతినిధి//డిసెంబర్ 2గ్రామ ప్రజలు నాకు అవకాశం ఇచ్చి సర్పంచ్ గా గెలిపిస్తే శివయి పల్లి గ్రామాన్ని అన్ని విధులుగా అభివృద్ధి ఆహరించాలు కృషి చేస్తానని కాసా వెంకటేష్ అన్నారు మంగళవారం మండలం కేంద్రమైన మెదక్ లొ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరూ తనకు సహకరించి ఓటును తనకు వేసి గెలిపిస్తే ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ గ్రామ అభివృద్ధికి...