కోలనూరులో ఘనంగా ‘కేపీఎల్’ (KPL) సీజన్–1
•విజేతగా11విన్నర్స్ టీమ్మనప్రజాప్రతినిధి//రాజన్నసిరిసిల్ల.జనవరి15:సంక్రాంతి పండుగను పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలం కోలనూరు గ్రామంలో క్రీడా ఉత్సాహం వెల్లివిరిసింది. గ్రామ పాలకవర్గం ఆధ్వర్యంలో నిర్వహించిన కోలనూరు ప్రీమియర్ లీగ్ (KPL) సీజన్–1 క్రికెట్ టోర్నమెంట్ అత్యంత ఉత్సాహభరితంగా ముగిసింది.టోర్నమెంట్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగగా, ఫైనల్ మ్యాచ్‌లో అద్భుత ప్రతిభ కనబరిచిన 11 విన్నర్స్ టీమ్ ఘన విజయం సాధించి ఛాంపియన్‌గా నిలిచింది. క్రమశిక్షణతో కూడిన ఆటతీరుతో కేపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకుంది.విజేత జట్టు సభ్యులకు గ్రామ పాలకవర్గం తరఫున కేపీఎల్ కప్పు మరియు బహుమతులు...