భూలక్ష్మి పథకంతో పేదలకు భూమి
సామాజిక న్యాయంపై కవిత విమర్శలుభూ పంపిణీ మళ్లీ చేపట్టాలని డిమాండ్ప్రభుత్వ భూ విధానాలపై తీవ్ర ఆరోపణలుహైదరాబాద్,ఆగస్టు18(మనప్రజాప్రతినిధి): తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బంజారాహిల్స్‌లోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో సామాజిక న్యాయం సాధించాలంటే మరోసారి భూ పంపిణీ కార్యక్రమం చేపట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి వస్తే "భూలక్ష్మి" పథకం ద్వారా భూమి లేని ప్రతి పేద కుటుంబానికి ఒక ఎకరం భూమి పంపిణీ చేస్తామని ప్రకటించారు. భూమి అనేది పేదలకు ఆస్తి మాత్రమే కాకుండా...