ఆందోల్–జోగిపేటలో మహిళా స్వయం సహాయక సంఘాలకు భారీ రుణాల పంపిణీ
•మహిళా శక్తికి భరోసా-వడ్డీ లేని రుణాల పంపిణీ చేసిన మంత్రి దామోదర్ రాజనర్సింహ•మహిళల ఆర్థిక సాధికారతే లక్ష్యం-జోగిపేటలో వడ్డీ లేని రుణాల పంపిణీ•మహిళా సంఘాల బలోపేతానికి ప్రభుత్వ పెద్ద అడుగు•వడ్డీ భారానికి చెక్ -మహిళా సంఘాలకు రుణాలు మెదక్,జనవరి20(మనప్రజాప్రతినిధి):జోగిపేట పట్టణంలోని శ్రీరామ్ ఫంక్షన్ హాల్‌లో మంగళవారం నిర్వ హించిన కార్యక్రమంలో ఆందోల్–జోగిపేట పట్టణ పరిధిలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలను రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆందోల్–జోగిపేట ప్రాంతానికి చెందిన 327...