పేదల సొంతింటి కలకు శ్రీకారం

"బక్రీచెప్యాల గ్రామంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమి పూజమనప్రజాప్రతినిధి,సిద్దిపేటనియోజకవర్గం.ఆగస్టు1సిద్దిపేట అర్బన్ మండలంలోని బక్రీ చెప్యాల గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా లబ్ధిదారుల ఇంటి నిర్మాణానికి శనివారం భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు, రాష్ట్ర అధికార ప్రతినిధి దాస అంజయ్య, సిద్దిపేట జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మొత్తం లక్ష్మి, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు మార్క సతీష్ కుమార్, సిద్ధి రాములు, సనా రజిని,...