కేవల్ కిషన్ ఆశయాల కోసం ఉద్యమిద్దాం

•పేదల హృదయాల్లో చిరస్థాయి నేత – కేవల్ కిషన్•కేవల్ కిషన్ స్మృతి… పోరాటానికి పిలుపు•పోరాటం ఆగదు – కేవల్ కిషన్ ఆశయాలు సజీవం•పొలంపల్లి వద్ద స్మృతి వనం ఏర్పాటు చేయాలి•ముదిరాజ్ మహాసభ రాష్ట్ర కార్యదర్శి బండ నరేందర్మనప్రజాప్రతినిధి//మెదక్ జిల్లా.డిసెంబర్ 26పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహనీయుడు కామ్రేడ్ కేవల్ కిషన్ అని, ఆయన ఆశయాల కోసం ప్రజలంతా ఉద్యమించాలని ముదిరాజ్ మహాసభ రాష్ట్ర కార్యదర్శి బండ నరేందర్ పిలుపునిచ్చారు.కామ్రేడ్ కేవల్ కిషన్ 65వ వర్ధంతిని పురస్కరించుకుని శుక్రవారం మెదక్ పట్టణంలోని రామాలయం వద్ద...