డబ్బులబ్యాగ్ దొంగతనంకేసుఛేదననిందితుడుఅరెస్ట్ రిమాండ్

నిందితుడి వద్ద నుంచి ₹3,92,500 నగదు స్వాధీనం – సిరిసిల్ల డీఎస్పీమనప్రజాప్రతినిధి//రాజన్నసిరిసిల్ల.డిసెంబర్5వేములవాడ సిరిసిల్ల బస్సులో జరిగిన నగదు దొంగతనం కేసును పోలీసులు వేగంగా చేధించి, నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ విషయాన్ని సిరిసిల్ల డీఎస్పీ మీడియాకు వెల్లడించారు.ఎలా జరిగింది ఘటన?వేములవాడకు చెందిన నార్ల శ్రీనివాస్, హైదరాబాదులోని హోల్సేల్ దుకాణాలకు చెల్లించాల్సిన ₹3,97,500 నగదు, ఆధార్, పాన్, హెల్త్ కార్డు, ప్రెస్ అక్రిడిటేషన్ కార్డు, బస్ పాస్, రెండు చెక్కులఅన్ని ఉన్న పర్సును క్యాష్ బ్యాగ్‌లో ఉంచుకుని, డిసెంబర్ 3 ఉదయం 11:40...