ఇరుకోడులో ఘనంగా మారెడ్డి రవీందర్ రెడ్డి జన్మదిన వేడుకలు
"గ్రామ శాఖ బిఆర్ఎస్ అధ్యక్షులు మారెడ్డిలింగారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా రవీందర్ రెడ్డి జన్మదిన వేడుకలు°కేక్ కటింగ్‌తో సందడి..భారీగా పాల్గొన్న నాయకులు.అభిమానులు °జన్మదిన వేడుకల్లో సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యం..°రక్తదానం.. అన్నదానం..కేక్ కటింగ్ ఘనంగా రవీందర్ రెడ్డి జన్మదిన వేడుకలు.మనప్రజాప్రతినిధి//సిద్దిపేటనియోజకవర్గం:ఆగస్టు15. సిద్దిపేటజిల్లా రూరల్ మండల పరిధిలోని ఇరుకోడు గ్రామంలో మాజీ సూడా చైర్మన్ మారెడ్డి రవీందర్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామ శాఖ అధ్యక్షులు మారెడ్డి లింగారెడ్డి.బొప్పిడిశ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో రక్తదాన శిబిరం, అన్నదాన కార్యక్రమం చేపట్టడంతో పాటు కేక్...