సిబిల్ స్కోర్‌లో పొరపాట్లు..
- వెంటనే సరిచేయకపోతే లోన్ డేంజర్‌లో పడినట్టేహైదరాబాద్, నవంబర్ 23,మనప్రజాప్రతినిధి:నేటి బ్యాంకింగ్ వ్యవస్థలో సిబిల్ స్కోర్ కీలక పాత్ర పోషిస్తోంది. వ్యక్తిగత రుణం కావాలన్నా, గృహ రుణం తీసుకోవాలన్నా, క్రెడిట్ కార్డు అప్లై చేయాలన్నా మొదట బ్యాంకులు చూసేది సిబిల్ స్కోర్‌నే. ఇది 750 కంటే ఎక్కువగా ఉంటేనే చాలా బ్యాంకులు రుణాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తాయి. అలాంటప్పుడు సిబిల్ స్కోర్‌లో చిన్న పొరపాటు ఉన్నా అది పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. చాలామంది “ఏమీ కాదు” అని వదిలేస్తారు కానీ అదే...