నారా లోకేష్ పుట్టినరోజు… ఏర్పేడు మండలంలో ఘన ప్రజాసేవా కార్యక్రమం
•యువతకు ఆదర్శం, ప్రజల కోసం సేవ...నారా లోకేష్ జన్మదిన ఘనత•అన్నదానంలో దాతృత్వం, ప్రజాసేవలో నాయకత్వం మనప్రజాప్రతినిధి//ఏర్పేడు మండలం.జనవరి23శుక్రవారం ఉదయం నుండి రాష్ట్ర విద్య. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పేడు మండల కేంద్రంలో ప్రత్యేక అన్నదానం కార్యక్రమం నిర్వహించబడింది. యువతకు ఆదర్శంగా, ప్రజల సేవలో నడుస్తున్న ఆయన ఈ సందర్భంగా స్థానికుల కోసం దాతృత్వం ప్రదర్శించారు.కార్యక్రమాన్ని మండల టీడీపీ పార్టీ అధ్యక్షుడు పేరం నాగరాజ నాయుడు ఆధ్వర్యంలో ఘనంగా చేపట్టారు. ప్రియతమ శ్రీకాళహస్తి శాసనసభ్యుడు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి...