ఎల్లారెడ్డిపేటలో ఘనంగా నేతాజీ 129వ జయంతి వేడుకలు.
•విద్యార్థులకు స్పోర్ట్స్ కిట్ల పంపిణీ-ముఖ్యఅతిథిగా ఎంఆర్ఓ డి.సుజాత•నేతాజీ త్యాగాలను స్మరించుకున్న ఎంఆర్ఓ సుజాత మనప్రజాప్రతినిధి//రాజన్న సిరిసిల్ల.జనవరి23రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ బీసీ గురుకుల డిగ్రీ కళాశాలలో గురువారం నేతాజీ సుభాష్ చంద్రబోస్ 129వ జయంతి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. నేతాజీ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి స్థానిక ఎంఆర్ఓ డి. సుజాత గారు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ముందుగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఎంఆర్ఓ సుజాత...