తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం కమిషనర్ వెల్లడించారు. ఎన్నికల షెడ్యూల్: మొదటి విడత: డిసెంబర్ 11 రెండో విడత: డిసెంబర్ 14 మూడో విడత: డిసెంబర్ 17 అంతేకాక, ప్రతి విడతకు సంబంధించి నామినేషన్ ప్రక్రియ తేదీలను కూడా ప్రకటించారు. నామినేషన్ వివరాలు: మొదటి విడత నామినేషన్లు: నవంబర్ 27 నుంచి ప్రారంభం రెండో విడత నామినేషన్లు: నవంబర్ 30 నుంచి మూడో విడత...