జంగపల్లి సర్పంచ్ అభ్యర్థిగా పాతూరి లావణ్య నర్సింహారెడ్డి నామినేషన్.

మనప్రజాప్రతినిధి //అక్బర్ పేట్.భూంపల్లి మండలం,సిద్దిపేట జిల్లా.డిసెంబర్ 2జంగపల్లి గ్రామ సర్పంచ్‌గా పోటీ చేస్తున్న పాతూరి లావణ్య నర్సింహారెడ్డి తమ నామినేషన్ పత్రాలను మంగళవారం రుద్రారం గ్రామపంచాయతీ కార్యాలయంలో దాఖలు చేశారు. ప్రముఖ సంఘసేవకుడు పాతూరి బాల్‌రెడ్డి నేతృత్వంలో ఆమెను బలపరిచిన స్థానిక నాయకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడిన పాతూరి లావణ్య నర్సింహారెడ్డి మాట్లాడుతూ, గ్రామంలో ఇప్పటికే చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలు విశ్వాసం ఉంచుతున్నారని, వాటి ఆధారంగా తనకు భారీ మెజార్టీ లభిస్తుందనే నమ్మకమున్నదని తెలిపారు. జంగపల్లిని రాష్ట్రంలోనే...