జనంమెచ్చిననాయకుడుపులిమామిడిరాజు
సదాశివాపేట,డిసెంబర్16(మనప్రజాప్రతినిధి)పీఎంఆర్ అంటేనే ప్రజల మనిషి, సేవాభావానికి ప్రతిరూపం అని సుహాస్ ప్రాజెక్ట్స్ బిల్డింగ్ ట్రస్ట్ క్రియేటింగ్ ఎక్సలెన్స్ చైర్మన్ శ్రీమతి సామినేని అంజలి, శ్రీ కృష్ణ ప్రశంసించారు. పులిమామిడి రాజు జన్మదినాన్ని పురస్కరించుకొని సోమవారం హైదరాబాద్‌లోని సుహాస్ ప్రాజెక్ట్స్ కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు.సుహాస్ ప్రాజెక్ట్స్అధినేతలుఅంజలికృష్ణగారి ఆధ్వర్యంలో సంస్థ సిబ్బంది, మిత్రబృందం కలిసి పులిమామిడి రాజును శాలువాతో ఘనంగా సన్మానించి,పుష్పగుచ్ఛం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కేక్ కట్ చేసి హర్షాతిరేకాలతో వేడుకలు జరిపారు.ఈ సందర్భంగాఅంజలిగారు మాట్లాడుతూ, పులిమామిడి రాజు ఎల్లప్పుడూ సంతోషంగా,...