బాలకార్మిక వ్యవస్థపై పోలీసుల ఉక్కుపాదం-28 మంది బాలల రక్షణ
•ఆపరేషన్ స్మైల్ విజయవంతం-28 మంది బాలలకు విముక్తి •ఐసిడిఎస్–వైద్య శాఖ–ఎన్‌జీఓల సమన్వయంతో కార్యక్రమం •హోటళ్లు, ఇటుక బట్టీలు, గోదాములపై ఆకస్మిక తనిఖీలు. •వివిధ పనుల నుంచి పిల్లల విముక్తి – యజమానులపై కేసులు నమోదు •అదనపు ఎస్పీ చంద్రయ్య మనప్రజాప్రతినిధి//రాజన్నసిరిసిల్ల,జనవరి13 :జిల్లాలో బాలకార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యంగా ‘ఆపరేషన్ స్మైల్’ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నట్లు అదనపు ఎస్పీ చంద్రయ్య తెలిపారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.గత 13 రోజుల వ్యవధిలో జిల్లా...