రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొబైల్ ఫోన్ల రికవరీలో పోలీసుల ఘనత

•63ఫోన్లనుయజమానులకుఅందజేత-‘రికవరీ మేళా’లోఎస్పీ చేతుల మీదుగా పంపిణీమనప్రజాప్రతినిధి//రాజన్నసిరిసిల్ల.ఫిబ్రవరి,25మొబైల్ ఫోన్ల రికవరీలో రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసు యంత్రాంగం విశేష ప్రతిభ చాటింది. జిల్లాలో వివిధ ప్రాంతాల్లో పోయిన, చోరీకి గురైన సుమారు రూ.6 లక్షల విలువైన 63 మొబైల్ ఫోన్లను గుర్తించి రికవరీ చేసి, జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ‘రికవరీ మేళా’లో బాధితులకు అందజేశారు.జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఐపీఎస్ చేతుల మీదుగా ఫోన్లను యజమానులకు అప్పగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోనే కాకుండా పొరుగు రాష్ట్రాల్లో ఉన్న ఫోన్లను కూడా...