ప్రజల ముంగిటకే ‘ప్రజావాణి’
"ఇక ప్రతిసోమవారం మండల కేంద్రంలోనే ఫిర్యాదుల స్వీకరణ°జిల్లాకేంద్రానికివెళ్లేఅవసరంలేదు..మండలంలోనేఅధికారులసమక్షంలో సమస్యలకు పరిష్కారంమనప్రజాప్రతినిధి//కొండపాకమండలం.ఆగస్టు15ప్రజలకు పాలనను మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రజావాణి కార్యక్రమాన్ని మండల స్థాయికి విస్తరించింది. ఇకపై ప్రతి సోమవారం కొండపాక ఎంపీడీవో కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజావాణి నిర్వహించనున్నారు.మండల పరిధిలోని 23 లైన్ డిపార్ట్‌మెంట్ల అధికారులు కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతులను స్వీకరించనున్నారు. ఎంపీడీవో నోడల్ అధికారిగా వ్యవహరిస్తూ ఫిర్యాదులను నమోదు చేసి సంబంధిత శాఖలకు పంపించి పరిష్కారానికి చర్యలు...