నాగపంచమి వేళ పాముల రక్షణ

రాష్ట్రవ్యాప్తంగా అటవీ శాఖ ప్రత్యేక చర్యలుసంయుక్త బృందాలతో విస్తృత తనిఖీలు17 నాగుపాములను రక్షించిన అధికారులుపాములపై అపోహలు వీడాలని సూచనఆగస్టు17(మనప్రజాప్రతినిధి): నాగపంచమి సందర్భంగా పాములను పట్టుకుని ప్రదర్శించడం, హింసించడం, అక్రమంగా తరలించడం వంటి ఘటనలను అరికట్టేందుకు అటవీ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా నిఘాను ముమ్మరం చేస్తూ పాముల రక్షణ కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తోంది. ఈ మేరకు అటవీ దళాల అధిపతి వినయ్‌కుమార్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి క్షేత్రస్థాయిలో పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేయాలని ఆదేశించారు. పాముల అక్రమ రవాణాను...