కల్యాణ లక్ష్మి కొనసాగించాలని ధర్నా

హబ్సిగూడలో బీఆర్‌ఎస్ భారీ నిరసనషాదీ ముబారక్ యథాతథంగా అమలు చేయాలని డిమాండ్పెద్ద సంఖ్యలో పాల్గొన్న మహిళలు, యువతప్రభుత్వం వెంటనే స్పందించాలని విజ్ఞప్తిహైదరాబాద్,ఆగస్టు17(మనప్రజాప్రతినిధి): కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో హబ్సిగూడ చౌరస్తా వద్ద సోమవారం భారీ ధర్నా నిర్వహించారు. ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి సూచనల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ధర్నా సందర్భంగా నిరసనకారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పథకాల...