ప్రజాసేవయే లక్ష్యంచిల్వర్‌లో కాంగ్రెస్ సర్పంచ్అభ్యర్థిశశిధర్ రెడ్డిదూసుకుపోతున్నప్రచారం

మెదక్ జిల్లా. మనప్రజాప్రతినిధి//డిసెంబర్7అల్లాదుర్గం మండలం.చిల్వర్చిల్వర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి ముక్కెర శశిధర్ రెడ్డి ప్రచారం జోరుగా కొనసాగుతోంది. “ప్రజలే నా బలం – ప్రజాసేవయే నా లక్ష్యం” అనే నినాదంతో ఇంటింటా తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు.గ్రామ అభివృద్ధే ధ్యేయంగా, రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, తాగునీరు, విద్యుత్ దీపాలు, ప్రభుత్వ పాఠశాలల సమస్యలు, ఆరోగ్య శిబిరాలు, ఆరోగ్యశ్రీ  సీఎం ఆర్ఎఫ్ సహాయం వంటి అంశాలపై స్పష్టమైన ప్రణాళికతో పనిచేస్తా నని హామీ ఇస్తున్నారు.శశిధర్ రెడ్డి గారు కుల, మత,...