పల్స్ పోలియో దినోత్సవం:కేంద్రాన్ని సందర్శించి చిన్నారులకు చుక్కలు వేసిన డీఎస్పీ శ్రీనివాసరావు.
•రేణిగుంటలో ఘనంగా పల్స్ పోలియో దినోత్సవం – డీఎస్పీ ప్రత్యేక చొరవ•పోలియో రహిత సమాజమే లక్ష్యం: చిన్నారులకు చుక్కలు వేసిన డీఎస్పీమనప్రజాప్రతినిధి//రేణిగుంట మండలం.డిసెంబర్21దేశవ్యాప్తంగా పోలియో నిర్మూలన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపడ్తున్న పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా, రేణిగుంట పంచాయతీ కార్యాలయం సమీపంలోని పోలియో కేంద్రంలో ఆదివారం ఘనంగా కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా, రేణిగుంట డీఎస్పీ శ్రీ శ్రీనివాసరావు కేంద్రాన్ని సందర్శించి, చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేసి కార్యక్రమానికి ప్రోత్సాహం అందించారు. పోలియో వ్యాధిని పూర్తిగా నిర్మూలించా లంటే ఐదేళ్ల లోపు ప్రతి...