ఉత్తర తెలంగాణను ముంచెత్తిన వానలు
వాయుగుండం ప్రభావంతో ఎడతెరిపి లేని వర్షాలురెండు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవుజంపన్న వాగులో భక్తుడు గల్లంతులోతట్టు ప్రాంతాల్లో వరదల ముప్పుహైదరాబాద్, జూలై 30 (మనప్రజాప్రతినిధి): బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో గత 48 గంటలుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పలు లోతట్టు ప్రాంతాలు జలమయమవగా, రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గ్రామాల్లోకి వరద నీరు చేరడంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. నిర్మల్,...