ప్రధాని మోదీ ఫోటో వేశాకే రేషన్ కార్డులు ఇవ్వాలి
"రేషన్ కార్డులపై సీఎం,మంత్రుల ఫొటోలు ఎందుకు?– బీజేపీ సోషల్ మీడియా కన్వీనర్ దొడ్ల ప్రశాంత్మనప్రజాప్రతినిధి//సిద్దిపేటనియోజకవర్గం.ఆగస్టు15తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీపై బెజ్జంకి బీజేపీ సోషల్ మీడియా కన్వీనర్ దొడ్ల ప్రశాంత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. స్మార్ట్ రేషన్ కార్డులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫొటోను ముద్రించకుండా రాష్ట్ర ప్రభుత్వ పెద్దల ఫొటోలను ముద్రించడం సరికాదని ఆయన అన్నారు.కేంద్ర ప్రభుత్వం పేదలకు అందిస్తున్న ఉచిత బియ్యం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తగిన గుర్తింపు ఇవ్వడం లేదని ప్రశాంత్ ఆరోపించారు. కాంగ్రెస్...