తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపుపై సమీక్ష

కేశవరావు అధ్యక్షతన కమిటీ సమావేశంఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియపై చర్చవివిధ వర్గాల సూచనల పరిశీలనత్వరలో ముఖ్యమంత్రికి సమగ్ర నివేదికహైదరాబాద్, ఆగస్టు 18 (మనప్రజాప్రతినిధి): తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారులను గుర్తించే ప్రక్రియను వేగవంతం చేసే దిశగా తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సమావేశం హైదరాబాద్‌లో నిర్వహించారు. కమిటీ చైర్మన్ కే. కేశవరావు అధ్యక్షతన ఆయన నివాసంలో జరిగిన ఈ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, మోతే శోభన్ రెడ్డి తదితరులు...