గ్రామాభివృద్ధికి గ్రామీణ భాగస్వామ్య విశ్లేషణ సదస్సు
•గ్రామీణ భాగస్వామ్య విశ్లేషణపై అవగాహన సదస్సు విజయవంతంమనప్రజాప్రతినిధి//మనకొండూరు,ఫిబ్రవరి20:మనకొండూరు మండలం వంతడుపుల గ్రామపంచాయతీలో గ్రామీణ భాగస్వామ్య విశ్లేషణాత్మక అంశంపై (PRA) అవగాహన సదస్సు నిర్వహించారు. జగిత్యాలకు చెందిన బీఎస్సీ అగ్రికల్చర్ ఫైనల్ ఇయర్ విద్యార్థులు ఆర్. శ్రీజ, యు. శృతి, బి. హారిత, బి. స్వాతిక, ఎన్. శ్వేత, ఎస్. భవాని శిక్షణలో భాగంగా ఈ కార్యక్రమాన్నినిర్వహించారు. కరీంనగర్ టి.ఆర్.వి.కె ఆధ్వర్యంలో గ్రామ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై ప్రదర్శనలు ఇచ్చారు.గ్రామ సమస్యల గుర్తింపు, పరిష్కార మార్గాలపై చర్చలు జరిపారు. వ్యవసాయానికి సంబంధించి న సామాజిక...