ఇర్కోడ్ గ్రామంలో సంక్రాంతి సంబరాలు-ముగ్గుల పోటీలతో వెల్లివిరిసిన మహిళల సృజనాత్మకత
సిద్దిపేటనియోజకవర్గం,జనవరి14(మనప్రజాప్రతినిధి)సిద్దిపేట జిల్లా, సిద్దిపేట రూరల్ మండలం, ఇర్కోడ్ గ్రామపంచాయతీ లో నూతన సర్పంచ్ పాలకవర్గం ఆధ్వర్యంలో గ్రామ ఖఛీర్ వద్ద సంక్రాంతి పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలు గ్రామంలో పండుగ వాతావరణాన్ని నెలకొల్పాయి.గ్రామానికి చెందిన మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ కళా ప్రతిభను రంగురంగుల ముగ్గుల రూపంలో ప్రదర్శించారు. న్యాయనిర్ణేతల సమక్షంలో నిర్వహించిన ఈ పోటీల్లో సుమారు 125 మంది పాల్గొనడం విశేషం.ముగ్గుల పోటీల్లో విజేతలుప్రథమ బహుమతి – కలకుంట్ల రాణికి రూ.3,000,ద్వితీయ బహుమతి...