సెట్ నోటిఫికేషన్ విడుదల
టీజీ-సెట్-2026 నోటిఫికేషన్ విడుదల..ఆగస్టు3నుంచి దరఖాస్తుల స్వీకరణహైదరాబాద్,జూలై29(మనప్రజాప్రతినిధి):తెలంగాణరాష్ట్రఅర్హతపరీక్ష(టీజీ-సెట్-2026) నోటిఫికేషన్‌ను అధికారులు విడుదల చేశారు. ఈ పరీక్షకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియఆగస్టు3నుంచి30వరకుకొనసాగనుంది.అభ్యర్థులురూ.3,000ఆలస్యరుసుముతో సెప్టెంబర్12వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుల సవరణకు సెప్టెంబర్ 13 నుంచి 15 వరకు అవకాశం కల్పించారు.హాల్ టికెట్లను సెప్టెంబర్ 22 నుంచి డౌన్‌లోడ్ చేసుకునే వీలుంటుందని అధికారులు తెలిపారు. పరీక్ష వివరాలు, అర్హతలు ఇతర సమాచారం అధికారిక వెబ్‌సైట్‌లో https://telanganaset.org/అందుబాటులో ఉంటాయని వెల్లడించారు.