ఘనంగాజన్మదిన-వేడుకలువెల్లువెత్తినశుభాకాంక్షలు

సేవ,మర్పణ,నిబద్ధతకునిలువెత్తునిదర్శనం   చిరంజీవి. "జిరంజీవి చిరకాలం చిరంజీవిగా జీవించాలని కోరుకుంటు పుట్టినరో జుశుభాకాంక్షలు.మనప్రజాప్రతినిధి // శ్రీకాళహస్తి,డిసెంబర్ 16జిల్లాస్థాయిబీసీకాల్–ఎక్స్ చైర్మన్‌గా,ఎక్స్ పార్టీజిల్లాఉపాధ్యక్షులుగా,పార్టీలో సీనియర్ నాయకుడిగా విశేష గుర్తింపు పొందిన ప్రముఖ నాయకులు చిరంజీవి గారు నేడు తమ జన్మదిన వేడుకలను అత్యంత ఘనంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని చిరంజీవి కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వేడుకల సందర్భంగా ఉత్సాహం, ఆనందం వెల్లివిరిసింది.తిరుపతిజిల్లాశ్రీకాళహస్తినియోజకవర్గం-రేణిగుంటమండలం నుంచి పార్టీ కార్యకలాపాలను సమర్థవంతంగా నడుపుతూ, పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి...