అతి వేగం.. ప్రాణాలకు పంజా
- తెలంగాణ పోలీస్ కీలక హెచ్చరిక- రహదారులపై వేగమే ప్రమాదాలకు ప్రధాన కారణం- స్పీడ్ డ్రైవింగ్‌తో ప్రాణాలు మాయమవుతాయన్న జాగృతి- సురక్షిత డ్రైవింగ్‌తోనే ఇంటికి సురక్షితంగా చేరిక(హైదరాబాద్, నవంబర్ 15) (మనప్రజాప్రతినిధి):రహదారులపై నియంత్రణ లేకుండా అతి వేగంతో ప్రయాణాలు చేస్తే, చిన్న పొరపాటు కూడా పెద్ద ప్రమాదంగా మారొచ్చని తెలంగాణ పోలీస్ మరోసారి ప్రజలకు గట్టిగా హెచ్చరిక జారీ చేసింది. వేగమే ఎక్కువ రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణమని, ప్రతి రోజూ ఖరీదైన ప్రాణాలను కోల్పోతున్న నేపథ్యంలో జాగ్రత్తలు తప్పనిసరి చేశాయి.డ్రైవింగ్‌లో వేగం పెంచడం...